Surprise Me!

IPL 2022 : Krunal Pandya నా అన్న లాంటోడు - Deepak Hooda | Oneindia Telugu

2022-04-07 103 Dailymotion

ipl 2022 : deepak hooda reacts on his clash with krunal pandya
#ipl2022
#deepakhooda
#krunalpandya
#lucknowsupergiants
#lsg

సహచర ప్లేయర్ కృనాల్ పాండ్యా తనకు బ్రదర్ లాంటోడని, సోదరుల మధ్య గొడవలు సహజమని లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా అన్నాడు. తమ మధ్య గతంలో జరిగిన గొడవలు గతమేనని, ఇప్పుడు ఇద్దరి లక్ష్యం లక్నోకు విజయాలందించడమేనని చెప్పాడు. 2020 దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకార‌ణంగా త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని.. టీమ్ స‌భ్యులు, ఇత‌ర టీమ్స్ ముందు త‌న ప‌రువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీప‌క్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు.

Buy Now on CodeCanyon